నామినేషన్లు సమర్పిస్తోన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగుదేశం

Category : AP TDP | Sub Category : CBN Posted on 2024-04-19 15:28:05


నామినేషన్లు సమర్పిస్తోన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగుదేశం

ఎన్నికల సర్వే నివేదికలన్నీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే విజయం అని ముక్తకంఠంతో చెపుతున్నాయి. వార్ వన్ సైడే అని తెలిసాక కూటమి శ్రేణుల్లో కదనోత్సాహం పరవళ్లు తొక్కుతోంది. ఈ సందర్భంలో నామినేషన్లు సమర్పిస్తోన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగుదేశం.

Search
Categories
Recent News
Leave a Comment: