మాజీ మంత్రి ప్రత్తిపాటిని ఘన స్వాగతం పలికిన గురిజివోలు గ్రామ ప్రజలు

Category : Prathipati | Sub Category : Chilakaluripet Posted on 2024-04-19 15:06:45


మాజీ మంత్రి ప్రత్తిపాటిని ఘన స్వాగతం పలికిన గురిజివోలు గ్రామ ప్రజలు

శత్రువులు దిష్టి మీ మీద పడకూడదు దుర్మార్గులపై రాక్షసులపై పోరాటం చేస్తున్న మీలాంటి వారికి ఆ దేవుడు వెయ్యి ఏనుగుల బలం ఇవ్వాలి ఆశీస్సులు మెండుగా ఉండాలి అంటూ హారతులతో మేళ తాళాలతో గ్రామం పండగల తిరణాల స్వాగతం పలుకుతూ రంగ రంగ వైభవంగా సంతోషంగా ఆనందంగా మా ప్రియతమ నాయకుడు మాజీ మంత్రి ప్రత్తిపాటిని ఘన స్వాగతం పలికిన గురిజివోలు గ్రామ ప్రజలు.

జగన్ రెడ్డి నీలాంటి దుర్మార్గున్ని నమ్మాం. మోసపోయాం జీవితంలో ఎన్నడూ నీలాంటి వారిని విడుదల రజిని లాంటి మోసాలు చేసే వారిని మా దరిదాపులకు రానీయం మా గ్రామాల్లో అడుగుపెట్టనీయం తుక్కుతుక్కుగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఓడిస్తాం మా జీవితాన్ని బాగు చేసుకుంటాం మా జీవితాలతో మా రక్త మాంసాలు తో వ్యాపారం చేసి లక్షల కోట్లు దోచేసిన ఈ వైసీపీ వాళ్ళ సంగతేలుస్తాం అని వారి వేదన బాధ మాజీ మంత్రి ప్రత్తిపాటి ముందు మాట్లాడారు ఆ గ్రామ ప్రజలు.

బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసి జగన్ రెడ్డి అయిదు సంవత్సరాల్లో ప్రజలను ఏవిధంగా మోసం చేసి అరాచకంగా దోచేసుకొని అక్రమ కేసులు పెడుతూ ఒక సైకోలా వ్యవహరించిన సంగతి తెలియపరుస్తూ.

చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకుని మన గ్రామాలు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం గతంలో కూడా మనం చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు వచ్చిన వారు ఎవరు చేయలేదు మాయ మాటలు చెప్పి మోసం చేసి వెళ్లిపోయారు కొత్తగా వచ్చినవారు బూతులు పురాణం అబద్ధాలు మోసాలు తప్ప తెలియనట్టు ఉంది అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం అంటూ ఆ గ్రామ ప్రజలకు తెలియపరుస్తూ ఒక పండగల బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ నాదెండ్ల మండలం  గురుజివోలు గ్రామంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గారు  జనసేన ఇంచార్జ్ తోట రాజా రమేష్ గారు బిజెపి ఇన్చార్జ్ జయరాం రెడ్డి గారు టిడిపి జనసేన బిజెపి వివిధ హోదాలో ఉన్న నాయకులు గ్రామ నాయకులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Recent News
Leave a Comment: